Saturday, June 28, 2008

నేను బ్లొగ్గెర్ ని అయ్యానోచ్హ్

బ్లొగ్గింగ్ చెయలని ఎప్పటి నుంచొ ఉండెది..నిజానికి ఒక 6 నెలల ముందు ఈనాడు పేపర్ చుసి inspire అయి ఒక బ్లొగ్ అప్పుడె మొదలు పెట్టాను.మనము సాధారనంగ తెలుగు తప్ప ఆంగ్ల పపెర్ చదవము,భాషాభిమానము కొంచెం ఎక్కువ అని చెప్పుకుంటాను నిజనికి ఆంగ్ల రాక.......కని మనది ఆరంభ షురత్వమె కని ఎప్పుడు పుర్తిగ చేయము అల దాన్ని వదిలెసను.నేదు పొద్దున్నె మా ఇజ్జి గాడి బ్లొగ్(వీడి అసలు పేరు విజయ్ కాని ముద్దుగ ఇజ్జన్న, ఇజ్జి అని పిలుస్ఠము) చుసి లొపల ఎక్కడొ దగిన సఖ్తి మరియు అసక్తి తొ మల్లి నా పాత బ్లొగ్ ని దుమ్ము దులిపి మల్లి నా బ్లొగ్ లొ పొస్టింగ్స్ మొదలు పెదుతున్నను

No comments: