Thursday, March 4, 2010

నా అమెరికా జీవితం

Last yr:
వెల్లొస్తను అని మీకు హగ్గులిచ్హి బై బై లు చెప్పి
మసక మసకగ కంపిస్తున్న మబ్బుల పైనున్డి
అంకుల్ సామ్ డగ్గరికి ఎగురుకుంటు వచ్చను

today:


మనల్ని నడిచె రూపయల్లగ, డాలర్ల చిలకల్లాగ
మనల్ని ప్రొజెక్ట్స్ చేసె బంగారపు బాతుల్లాగ
మొత్తన్గా మనల్ని మనలాగ కాక
తనకు కవల్సినట్టుగ మార్చెస్తున్న
మాయల ఫకీర్ నుండి పారిపొవలనున్డి

ఎటు పరిగెట్టలొ ఎవరైన దారి చుపిస్తార
ఎల పారిపొవలొ ఎవరైన నేర్పిస్తార

No comments: